Quantcast
Channel: బాబురావు ని అడగండి – Telugu Cinema News in Telugu
Viewing all articles
Browse latest Browse all 14

బాబు రావుని అడగండి : మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఈ వారంతం మార్చ్ 3 వరకు

$
0
0


ప్ర: నితిన్ కి ఇష్క్ నిజంగా విజయాన్నందిన్చిందా? – శ్రీధర్
స: అవును చాలా రోజుల తరువాత నితిన్ విజయాన్ని రుచి చూశారు. ఈ చిత్రం లో నటన కు మరియు ప్రేమ కథకు చాలా ప్రశంశలు వచ్చాయి. ఇష్క్ ఖచ్చితంగా విజయం సాదించిన చిత్రం. పరీక్షా సమయం కాకపొయుంటే ఇంకా పెద్ద హిట్ చిత్రం అయ్యుండేది.

ప్ర: మహేష్ బాబు రాబోతున్న చిత్రాలు ఏవి ప్రస్తుతం అతని చేతులో ఉన్న అధికారిఅక్ చిత్రాలు ఏవి? – వెంకటేష్
స: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో నటిస్తున్న “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకం మీద సుకుమార్ దర్శకత్వం లో మరో చిత్రం. ఈ సంవత్సరం ఆగస్ట్ లో అశ్విని దత్ నిర్మాణం లో క్రిష్(గమ్యం దర్శకుడు) దర్శకత్వం లో ఒక చిత్రం ప్రస్తుతానికి ఇవి. ఇవి కాకుండా ఇంకా కొన్ని చిత్రాలు ఉన్నాయి అవి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ప్ర: పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” చిత్రం లో పవన్ తమ్ముడి పాత్రలో ఎవరు చేస్తున్నారు? – ప్రదీప్ కుమార్
స: పవన్ కళ్యాణ్ తమ్ముడి పాత్రలో అజయ్ కనపడబోతున్నారు హిందీ లో ఈ పాత్రను అర్బాజ్ ఖాన్ పోషించారు.

ప్ర:”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం లో కథానాయికలు ఎవరు?
స: వెంకటేష్ సరసన అంజలి(జర్నీ ఫేం) కనిపించబోతున్నారు. మహేష్ బాబు సరసన సమంత కనిపిస్తుంది.

ప్ర: “లవ్ ఫెయిల్యూర్” చిత్రం హిట్ అయ్యిందా లేకపోతే ఫ్లాప్ అయ్యిందా?
స: ఈ చిత్రం ఒక వర్గ ప్రేక్షకులనే ఆకట్టుకుంది హైదరాబాద్ లో మల్టీ ప్లెక్స్ జనం ఈ చిత్రాన్ని బాగానే ఆహ్వానించారు ఇక్కడ కాకుండా మిగిలిన అన్ని చోట్ల ఈ చిత్రం పరాజయం చవి చూసింది

 

(ఫిబ్రవరి 21 -26) మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాల కోసం క్లిక్ చేయండి .

(ఫిబ్రవరి 15 -21) మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాల కోసం క్లిక్ చేయండి .

(ఫిబ్రవరి 7 -14) మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాల కోసం క్లిక్ చేయండి . 



Viewing all articles
Browse latest Browse all 14

Latest Images

Trending Articles


వొదినతో శృంగారం చేసా... ప్రెగ్నెంట్ అయ్యింది... చచ్చిపోతానని బెదిరిస్తోంది...


రోజుకు రూ.287 కోట్ల సంపాదన... ఆయనకు కరోనాతో కాసుల వర్షం!


తెలుగు విజ్ఞానం వినోదం: సింధు లోయ నాగరికత - history


All Books showing latest- Kinige: ఆవకాయ పద్యాలు by Multiple Authors


కామం అంటే ఏంటి? మనస్సుకు - కామానికి ఉన్న లింకేంటి?


నా భర్త ఫ్రెండ్‌‍కు భార్యలేదు.. జాలేసి కోర్కె తీరుస్తున్నా.. తప్పారైటా?


లలిత గేయాలు – శ్రీ వారణాసి వెంకట్రావు గారు


గాయకుడు కేబీకే మోహన్ రాజు ఇక లేరు


Narendra Modi: టీవీ నటి పెళ్లికి హాజరైన ప్రధానమంత్రి


‘26 మందితో సెక్స్ చేశా... నీకూ నా మగతనం చూపిస్తా’.. మహిళా ఎస్‌ఐకి లైంగిక...


శోభనం ముగిశాక ఆ ప్రాంతాన్ని... అద్దంలో చూసుకున్నా...


నెమలికన్ను: కృష్ణారెడ్డిగారి ఏనుగు


ఊహలు-ఊసులు: పద్య రచన (కదళీఫలము-524)


క్షయ వ్యాధి లక్షణాలు ఏమిటి?


16 ఏళ్ల తర్వాత ప్రేయసితో సెక్స్... అంగం మరీ అంత వీక్ అయ్యిందేంటి అంటోంది..!!


వ్యక్తిగత మరుగుదొడ్లకు ముందుకురాని లబ్ధిదారులు


అనుష్క , ద మోస్ట్ డిజైరబుల్ విమెన్


జబర్దస్త్‌కి రోజా గుడ్ బై.. కొత్త జడ్జ్‌తో అనసూయ చిందులు


రక్తమోడుతూ బిడ్డకు పాలు.. కంటతడి పెట్టిస్తున్న కన్నతల్లి ప్రేమ


పక్కింటి ఆంటీపై కామం.. ఆమె కొడుకుని చాక్లెట్లతో మచ్చిక చేసుకుని.. దారుణం